బోరిగాంలో ఘనంగా గణేష్ నిమజ్జనం: అన్నదానంలో పాల్గొన్న నాయకులు

580చూసినవారు
బోరిగాంలో ఘనంగా గణేష్ నిమజ్జనం: అన్నదానంలో పాల్గొన్న నాయకులు
నిర్మల్ జిల్లా, తానూర్ మండలంలోని బోరిగాం గ్రామంలో మంగళవారం వినాయక నిమజ్జన మహోత్సవాన్ని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తానూర్ మండల మాజీ ఎంపీపీ చంద్రకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా డిసిసి ప్రధాన కార్యదర్శి బంక బాబు, కుబీర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బషీర్, ఆత్మ డైరెక్టర్లు నారా పరశురామ్, సందీప్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులను శాలువాతో సన్మానించారు.

సంబంధిత పోస్ట్