ఎమ్మెల్యే ఏలేటి సమక్షంలో బీజేపీలో చేరిన గంగపుత్రులు

2చూసినవారు
ఎమ్మెల్యే ఏలేటి సమక్షంలో బీజేపీలో చేరిన గంగపుత్రులు
నిర్మల్ రూరల్ మండలం ముక్తాపూర్ గ్రామానికి చెందిన గంగపుత్రులు, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరారు. బుధవారం బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సమక్షంలో వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆదుముల్ల గంగన్న, గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఆదుముల్ల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్