బీజేపీకి గుడ్ బై.. కాంగ్రెస్ లో చేరిక

2చూసినవారు
బీజేపీకి గుడ్ బై.. కాంగ్రెస్ లో చేరిక
నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరి రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక స్థానాల్లో గెలిపిస్తాయని అన్నారు. సోమవారం లక్ష్మణచందా మండలం వడ్యాల్ గ్రామానికి చెందిన 70 మంది బీజేపీ నాయకులు కాంగ్రెస్ లో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని, బీఆర్ఎస్, బీజేపీలకు రాజకీయ భవిష్యత్తు లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :