గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్లు: లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలి - కలెక్టర్

0చూసినవారు
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం నిర్మల్ గ్రామీణ మండలంలోని కొండాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలోని పంచాయితీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. నామినేషన్ల ప్రక్రియను లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె నామినేషన్ల ప్రక్రియను పరిశీలించి, అధికారులతో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్