ఘనంగా కామ దహనం వేడుకలు

3చూసినవారు
నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సోమవారం రాత్రి కాముని దహనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇంట్లో ఉండే పాత ఫర్నీచర్‌ను మంటల్లో వేసి దహనం చేశారు. మంటల చుట్టూ తిరుగుతూ పాటలు పాడారు. హోలీ పండుగకు ఒక రోజు ముందు రాత్రి కాముని దహనం చేయడం అనవాయితీగా వస్తోందని తెలిపారు. మంగళవారం రంగుల హోలీ జరుపుకునేందుకు ప్రజలు సంసిద్ధులయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్