మహిళా సమైక్య సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ

2చూసినవారు
మహిళా సమైక్య సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ
సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో మహిళా సమైక్య సంఘ భవన నిర్మాణానికి గ్రామ సర్పంచ్ గుర్రం రాము మంగళవారం భూమి పూజ చేశారు. రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఈ భవనం మహిళల ఆర్థిక సాధికారతకు, శిక్షణా కార్యక్రమాలకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పుట్టి అక్షయ, వార్డు, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్