చోరికి వెళ్లి.. మొదటి అంతస్తు నుంచి దూకి మృతి

2చూసినవారు
చోరికి వెళ్లి.. మొదటి అంతస్తు నుంచి దూకి మృతి
నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో శనివారం అర్ధరాత్రి ఓ ఇంట్లోకి చొరబడిన దొంగ, కుక్కలు మొరగడంతో భయపడి మొదటి అంతస్తు నుంచి దూకేశాడు. ఈ ఘటనలో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

ట్యాగ్స్ :