హిందూ సమ్మేళన కార్యక్రమం

0చూసినవారు
హిందూ సమ్మేళన కార్యక్రమం
నిర్మల్ పట్టణంలోని బుధవార్ పేట్ మున్నూరు కాపు సంఘ భవనంలో ఆదివారం హిందూ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానవక్త అయ్యాచితుల లక్ష్మణ్ రావు మాట్లాడుతూ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా లక్షకు పైగా హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పంచపరివర్తన్, సామాజిక సమరసత, కుటుంబ ప్రభోధన్, పౌరవిధులు, స్వదేశీ, పర్యావరణ పరిరక్షణ అనే ఐదు సూత్రాల ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని, బలమైన సమాజాన్ని నిర్మించాలని ఈ సమ్మేళనాలు లక్ష్యంగా పెట్టుకున్నాయని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్