జిల్లా ప్రధాన న్యాయస్థానంలో హోలీ వేడుకలు

1చూసినవారు
జిల్లా ప్రధాన న్యాయస్థానంలో హోలీ వేడుకలు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన న్యాయస్థానంలో మంగళవారం హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి, సీనియర్ సివిల్ జడ్జి రాధిక, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి రవీందర్, జూనియర్ సివిల్ జడ్జిలు భవిష్య, నిఖితతో పాటు న్యాయవాదులు పాల్గొన్నారు. అందరూ ఒకరికొకరు రంగులు చల్లుకొని హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రంగుల పండుగ ప్రజల జీవితాల్లో ఆనందాన్ని, వెలుగును నింపాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్