హోమ్ గార్డ్ రాజేశ్వర్ హఠాత్తుగా మృతి, పోలీసు కుటుంబంలో విషాదం

2చూసినవారు
నిర్మల్ పోలీస్ హోమ్ గార్డ్ ఎన్. రాజేశ్వర్ సోమవారం అర్ధరాత్రి గుండెపోటుతో మరణించారు. ఆయన జిల్లా పోలీస్ కళా బృందంలో చురుగ్గా పాల్గొని, తన కళా నైపుణ్యాలతో ప్రజలకు అనర్థాలపై అవగాహన కల్పించారు. మంగళవారం జరిగిన ఆయన అంతిమ యాత్రలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్