ఏక్తా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సన్మానం

1చూసినవారు
ఏక్తా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సన్మానం
తెలంగాణ ముస్లిం ఏక్తా సోషల్ వెల్ఫేర్ సొసైటీ, అల్ అన్సర్ ఎడ్యుకేషనల్ సొసైటీ సంయుక్తంగా నిర్మల్ జిల్లా సీనియర్ రిపోర్టర్ వసీం షకిల్ ను బుధవారం ఘనంగా సన్మానించాయి. 40 ఏళ్లుగా పాత్రికేయుడిగా సమాజ శ్రేయస్సు కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సొసైటీ గౌరవ అధ్యక్షులు హబీబ్ జిలాని, గౌరవ సభ్యులు అబ్దుల్ రహమాన్, అధ్యక్షులు ఇఫ్తాఖర్ అన్సారీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్