ఇసుక అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో నిర్మూలించాలి

726చూసినవారు
ఇసుక అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో నిర్మూలించాలి
జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఇసుక అక్రమ రవాణా సహా పలు రెవెన్యూ అంశాలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇసుక అక్రమ త్రవ్వకాలు, రవాణాను పూర్తి స్థాయిలో నిర్మూలించాలని, నిబంధనల ప్రకారం మాత్రమే ఇసుక అమ్మకాలు జరగాలని ఆదేశించారు. నియంత్రణపై అలసత్వం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్