అక్రమ కలప స్వాధీనం: కార్పెంటర్ ఇంట్లో అటవీశాఖ అధికారుల సోదాలు

659చూసినవారు
అక్రమ కలప స్వాధీనం: కార్పెంటర్ ఇంట్లో అటవీశాఖ అధికారుల సోదాలు
సిరికొండ మండల కేంద్రంలో ఆదివారం అటవీశాఖ అధికారులు పలువురి ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. కార్పెంటర్ షౌకత్ ఇంట్లో రూ.14 వేల విలువైన అక్రమ కలపను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఎస్వో చంద్రారెడ్డి తెలిపారు. ఈ దాడుల్లో ఎఫ్బీవో కోసేరావు, భీంజీ, సంతోష్, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్