బోసి వరసిద్ది మండపంలో ఆకట్టుకున్న చిన్నారి సహస్ర నృత్య ప్రదర్శన

813చూసినవారు
హైదరాబాద్‌కు చెందిన బొమ్మకంటి మానస-హరీష్ గౌడ్ దంపతుల కుమార్తె, మూడో తరగతి చదువుతున్న సహస్ర కూచిపూడి నృత్యంతో ఆకట్టుకుంటోంది. సింగపూర్, మలేషియా, బ్యాంకాక్, నేపాల్, శ్రీలంక వంటి దేశాల్లో ప్రతిభ చాటిన ఈ చిన్నారి. తాజాగా తానూర్ మండలంలోని బోసి శ్రీ వరసిద్ధి కర్ర వినాయక ఆలయంలో సాంస్కృతిక ప్రదర్శన ఇచ్చి అదరగొట్టింది. అలరించిన సహస్రను ఆలయ కమిటీ శాలువాతో ఘనంగా సన్మానించింది.

సంబంధిత పోస్ట్