ఇందిరమ్మ ఇండ్ల పథకం గ్రామ కమిటీ ఎన్నిక

1చూసినవారు
ఇందిరమ్మ ఇండ్ల పథకం గ్రామ కమిటీ ఎన్నిక
సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో బుధవారం ఇందిరమ్మ ఇండ్ల పథకం గ్రామ కమిటీ ఎన్నికైంది. గ్రామ సర్పంచ్ గుర్రం రాము చైర్మన్‌గా, సుమయా తస్కిన్ కన్వీనర్‌గా, జంగం సునంద, భాశెట్టి లత, గుర్రం గోదావరి, వర్మ రాములు, బోడ గంగారెడ్డి సభ్యులుగా ఎన్నికయ్యారు. పథకం లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటిస్తామని, అర్హులకు మాత్రమే ఇండ్లు అందేలా చూస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్