ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తిచేయాలి

0చూసినవారు
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తిచేయాలి
జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశాల మేరకు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు నిర్మాణాలు సకాలంలో పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో జరిగిన సమావేశంలో, జిల్లాలో మంజూరైన, నిర్మాణంలో ఉన్న, పూర్తయిన ఇళ్ల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులను నేరుగా కలిసి, నిర్మాణ పనులు వేగంగా పూర్తిచేయడానికి ప్రోత్సహించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్