నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ శ్రీశ్రీశ్రీ అడెల్లి మహా పోచమ్మ అమ్మవారి పునః ప్రతిష్ఠ మహోత్సవానికి డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావును ఆలయ కమిటీ సభ్యులు, మండల కాంగ్రెస్ నాయకులు ఆహ్వానించారు. వచ్చే నెల నవంబర్ 3 సోమవారం నుండి 7 నవంబర్ శుక్రవారం వరకు వేద పండితుల ఆధ్వర్యంలో ఈ ప్రతిష్ఠ జరగనుంది.