దుబాయ్‌లో ఉద్యోగాలు: టామ్‌కామ్ ద్వారా దరఖాస్తులకు పిలుపు!

8చూసినవారు
దుబాయ్‌లో ఉద్యోగాలు: టామ్‌కామ్ ద్వారా దరఖాస్తులకు పిలుపు!
దుబాయ్‌లో క్యాబ్ డ్రైవర్, బైక్ రైడర్ ఉద్యోగాల కోసం ఉమ్మడి జిల్లా అభ్యర్థులు ‘టామ్‌కామ్’ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రవాసీమిత్ర కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల తెలిపారు. 21 నుంచి 45 ఏళ్ల లోపు ఉండి, లైసెన్స్, పాస్‌పోర్టుతో పాటు ఏడాది అనుభవం ఉన్నవారు అర్హులన్నారు. అభ్యర్థులకు కనీస ఇంగ్లిష్ మాట్లాడటం, చదవడం వచ్చి ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్