కడెం ప్రాజెక్ట్ నీటి విడుదల

0చూసినవారు
కడెం ప్రాజెక్ట్ నీటి విడుదల
కడెం ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు సాగునీటి విడుదల కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు సామర్థ్యం 700 అడుగులు కాగా, ఆదివారం ఉదయం ప్రాజెక్టులో 699 అడుగుల నీటిమట్టం నమోదైంది. ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్టులోకి సాగునీరు రావడం లేదు. అయినప్పటికీ, ఎడమ కాలువకు 191, కుడి కాల్వకు 16, మిషన్ భగీరథకు 9, మొత్తం 287 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్