బార్ కౌన్సిల్ సభ్యుడిని కలిసిన న్యాయవాదులు

0చూసినవారు
బార్ కౌన్సిల్ సభ్యుడిని కలిసిన న్యాయవాదులు
హైదరాబాద్ లో ఆదివారం, నిర్మల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు బి. శుభకరన్, న్యాయవాదులు కుంచె సునీల్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించిన సునీల్ గౌడ్ ను శాలువా, పుష్పగుచ్చంతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో షేర్ నరేందర్, కొమ్మోజి రమణ, ఎస్. రాజు, రమణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్