ఫ్రెండ్స్ యూత్ లోలం ఆధ్వర్యంలో మహా అన్నప్రసాద వితరణ

993చూసినవారు
ఫ్రెండ్స్ యూత్ లోలం ఆధ్వర్యంలో మహా అన్నప్రసాద వితరణ
నిర్మల్ జిల్లా, ఖానాపూర్ మండలంలోని న్యూ లోలం గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదానం కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా హాజరయ్యారు. ఈ అన్నదానం ఆంజనేయ గుడి వద్ద జరిగింది.

సంబంధిత పోస్ట్