మాజీ కౌన్సిలర్ ఆధ్వర్యంలో ఘనంగా మహా పడిపూజ
మార్గశిర శుక్ల ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నటరాజ్ నగర్ లో తాజా మాజీ కౌన్సిలర్ సాదం స్వప్న అరవింద్ ఆధ్వర్యంలో ప్రముఖ వేదపండితులు తేజాచార్యులచే మహా పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురు స్వాములు, మాలధారణ స్వాములు, మహిళలు పాల్గొన్నారు. అనంతరం స్వాములందరూ భజన చేసి, భిక్షలో పాల్గొన్నారు.