ఆత్మహత్యకు కారణమైన వ్యక్తి అరెస్ట్

0చూసినవారు
ఆత్మహత్యకు కారణమైన వ్యక్తి అరెస్ట్
సారంగాపూర్ మండలం ఆలూరు గ్రామంలో గజ్జ శ్రీధర్ ఆత్మహత్యకు కారణమైన దేశెట్టి గంగయ్యను ఎస్సై శ్రీకాంత్ బుధవారం అరెస్ట్ చేశారు. శ్రీధర్ పంట పొలం కోయడానికి హార్వెస్టర్లను అడ్డుకొని, మానసికంగా వేధించడంతో ఏప్రిల్ 29న శ్రీధర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్