కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

6చూసినవారు
సారంగాపూర్ మండల కేంద్రంలోని రైతువేదికలో, శుక్రవారం నాడు, బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మండలానికి చెందిన 31 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ పథకాల కింద చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కరిపే విలాస్, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, మండల అధ్యక్షులు నరేష్, మండల ఉపాధ్యక్షులు తిరుమల చారి, మరియు ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్