సీఎంఆర్ ఎల్ఓసీ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

0చూసినవారు
సీఎంఆర్ ఎల్ఓసీ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే
మామడ మండలం పొన్కల్ గ్రామానికి చెందిన శారద అనే మహిళ అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించేందుకు, బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మంగళవారం ఆమె కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షల సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీ చెక్కును అందజేశారు. ఈ సహాయానికి లబ్ధిదారు కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్