రేపు సారంగాపూర్ మండలంలో ఎమ్మెల్యే పర్యటన

0చూసినవారు
రేపు సారంగాపూర్ మండలంలో ఎమ్మెల్యే పర్యటన
బీజేఎల్పీ నేత, నిర్మల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గురువారం సారంగాపూర్ మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటల నుండి సారంగాపూర్, కౌట్ల (బి), ఇప్పచెల్మ, కుప్టి, రామ్ సింగ్ తాండ, పొట్యా, దుప్యాతాండ, నాగపూర్, రవీంద్ర నగర్ తాండలలో మహిళా సమాఖ్య సంఘ భవనాలు, పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణాలు, అంగన్వాడి భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్