గన్ మెన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే

0చూసినవారు
గన్ మెన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే
బీజేఎల్పీ నేత, నిర్మల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గన్ మెన్ సుధీర్ తండ్రి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ నేపథ్యంలో, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గురువారం నిజామాబాద్ లోని వారి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢ సంతాపం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్