పోలీస్ అక్క' కార్యక్రమానికి జాతీయస్థాయిలో గౌరవం

2చూసినవారు
పోలీస్ అక్క' కార్యక్రమానికి జాతీయస్థాయిలో గౌరవం
మహిళలు, బాలికల భద్రత కోసం నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రారంభించిన 'పోలీస్ అక్క' కార్యక్రమానికి జాతీయస్థాయిలో స్కోచ్ అవార్డు లభించింది. శనివారం ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో ఎస్పీ పాల్గొని అవార్డును అందుకున్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నిర్మల్ జిల్లాలో పోలీస్ శాఖ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని, ఈ అవార్డు తమపై మరింత బాధ్యతను పెంచిందని ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్