కొత్త విద్యుత్ స్తంభాలు: ప్రమాదాల నివారణకు స్థానికుల కోరిక

0చూసినవారు
నిర్మల్ పట్టణంలోని సరత్ మహాల్, ఇబ్రహీం బాగ్ భాగ్యనగర్, మౌలానా ఆజాద్ చౌక్ ప్రాంతాల్లో ప్రధాన రహదారిపై భారీ విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. 40 ఏళ్ల క్రితం నాటి పాత ఇనుప స్తంభాలను తొలగించి, కొత్త తీగల లైన్లను అమర్చారు. గతంలో ఇనుప స్తంభాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగేవి. కొత్త స్తంభాల నుండి విద్యుత్ సరఫరాను వెంటనే ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్