ప్రయాణికులతో కిటకిటలాడిన నిర్మల్ బస్టాండ్

4చూసినవారు
సంక్రాంతి సెలవులు రావడంతో విద్యార్థులు సొంత గ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో జిల్లా కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణం విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కిక్కిరిసిపోయింది. సమయానికి బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలామంది ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్