నిర్మల్: మల్బరీ ఆకుల పెంపుదల కోసం షెడ్ నిర్మాణం

56చూసినవారు
నిర్మల్: మల్బరీ ఆకుల పెంపుదల కోసం షెడ్ నిర్మాణం
నిర్మల్ జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో సారంగాపూర్ మండలం తాడ్రా (జి) కు చెందిన సందు పట్ల రాజేశ్వర్ కు మల్బరీ ఆకుల సాగు సాగు కోసం షెడ్ నిర్మానానికి సిల్క్ సమగ్ర-2 పథకం పథకం కింద రూ. 4. 50 లక్షలు మంజూరు అయ్యాయి. మొదటి విడతగా రూ. 93,770 సబ్సిడీ చెక్కును కలెక్టర్ కలెక్టర్ అభిలాష అభినవ్ అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులు వినూత్నంగా ఆలోచించి కొత్త పంటల సాగు చేసి అధిక లాభాలు సాధించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్