నిర్మల్: హోంగార్డుకు అంతిమ వీడ్కోలు

0చూసినవారు
నిర్మల్ పోలీస్ హోమ్ గార్డ్ రాజేశ్వర్ సోమవారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఆయన జిల్లా పోలీస్ కళా బృందంలో సభ్యుడిగా ఉంటూ, తన కళా నైపుణ్యాలతో ప్రజలకు అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషించారు. మంగళవారం ఆయన అంతిమ యాత్రలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని, ఆయన సేవలను స్మరించుకుంటూ తుది వీడ్కోలు పలికారు.

సంబంధిత పోస్ట్