నిర్మల్: గడ్డెన్న సుద్దవాగు ప్రాజెక్టుకి వరద.. ఒక గేటు ఎత్తివేత

0చూసినవారు
నిర్మల్: గడ్డెన్న సుద్దవాగు ప్రాజెక్టుకి వరద.. ఒక గేటు ఎత్తివేత
భైంసా గడ్డెన్న సుద్దవాగు ప్రాజెక్టుకు మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న వర్షాల కారణంగా స్వల్ప ఇన్ ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం 83 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది. దీంతో ఒక గేటును తెరిచి దిగువనకు 114 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 358.70 మీటర్లు.

సంబంధిత పోస్ట్