నిర్మల్: ప్రజావాణి ఫిర్యాదులకు తక్షణమే పరిష్కారం: కలెక్టర్
ప్రజావాణిలోని ప్రతి ఫిర్యాదును పరిశీలించి సమస్య పరిష్కారం చేస్తామని అభిలాష అభినవ్ పేర్కొన్నారు. సోమవారం సంబంధిత సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మండలాల వారీగా పెండింగ్లో ఉన్న ఫిర్యాదులను పరిష్కరించే దిశగా యుద్ధ ప్రాతిపాదికన చర్యలు తీసుకుంటున్నామన్నారు.