నిర్మల్: ‘వరి ధాన్యం సేకరణ తక్షణమే పూర్తి చేయాలి’

2చూసినవారు
నిర్మల్: ‘వరి ధాన్యం సేకరణ తక్షణమే పూర్తి చేయాలి’
నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో, కొనుగోలు కేంద్రాల్లో మిగిలి ఉన్న వరి ధాన్యం సేకరణను తక్షణమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు ఇబ్బందులు పడకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఇప్పటికే కొనుగోళ్లు పూర్తయిన కేంద్రాల్లోని లారీలు, హమాలీలను అవసరమైన కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్