ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల్లో నిర్మ‌ల్ మూడవ స్థానం

0చూసినవారు
ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల్లో నిర్మ‌ల్ మూడవ స్థానం
పదవ తరగతి వార్షిక ఫలితాల్లో నిర్మల్ జిల్లా రాష్ట్ర స్థాయిలో మూడవ స్థానంలో నిలిచిందని జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న మంగళవారం తెలిపారు. మొత్తం 9743 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, 98.96 శాతం ఉత్తీర్ణత సాధించారు. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫీజు చెల్లించడానికి ఈ నెల 30 నుంచి మే 14 వరకు, సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 5 నుంచి 12 వరకు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్