నిర్మల్: సన్నరకాలకు రికార్డు ధర

696చూసినవారు
నిర్మల్: సన్నరకాలకు రికార్డు ధర
నిర్మల్ జిల్లాలో బియ్యం ధరలు పెరగడంతో సన్న ధాన్యానికి భారీ డిమాండ్ నెలకొంది. పలు ప్రాంతాలలో ఖరీఫ్ సీజన్ పంట కోతలు మొదలవగా వ్యాపారులు పొలాల వద్దకే వచ్చి ధాన్యాన్ని రికార్డ్ ధరలకు కొంటున్నారు. B. P. T. సన్నధాన్యాన్ని క్వింటలకు 2950 రూపాయలు వరకు పలుకుతుంది. మిగతా ధాన్యానికి ఇంకా ఎక్కువ పలకవచ్చని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్