స్థానిక బాగులవాడకు చెందిన భూదేవి శుక్రవారం ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాని నేపథ్యంలో శనివారం ధర్మసాగర్ చెరువులో ఆమె మృతదేహం లభ్యమైంది. మతిస్తిమితం సరిగా లేని భూదేవి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెంది ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.