నిర్మల్: మద్యం మత్తులో యువకుడి ఆత్మహత్య

0చూసినవారు
నిర్మల్: మద్యం మత్తులో యువకుడి ఆత్మహత్య
సారంగాపూర్ మండలంలోని జామ్ గ్రామంలో శనివారం రసూల్ శ్రీరామ్ (25) అనే యువకుడు మద్యం మత్తులో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శారీరక ఎదుగుదల లేని శ్రీరామ్ కు వివాహం కాలేదు. శుక్రవారం రాత్రి ఇంట్లోనే ఈ ఘటన చోటు చేసుకుంది. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్