నిర్మల్ ఉత్సవాల నిర్వహణకు అధికారులు సన్నద్ధం కావాలి

1చూసినవారు
నిర్మల్ ఉత్సవాల నిర్వహణకు అధికారులు సన్నద్ధం కావాలి
నిర్మల్ ఉత్సవాల నిర్వహణకు అధికారులు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన చాంబర్లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో, ఈ సంవత్సరం కూడా ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆమె పేర్కొన్నారు. ఎన్టీఆర్ మినీ స్టేడియాన్ని సిద్ధం చేయడంతో పాటు, సుందరీకరణ పనులు, మరుగుదొడ్లు, పెయింటింగ్స్, లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :