శాంతి భద్రతలు కాపాడటంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి

2చూసినవారు
శాంతి భద్రతలు కాపాడటంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి
శాంతి భద్రతల పరిరక్షణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. శనివారం జిల్లా పోలీసు అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పెండింగ్ కేసుల దర్యాప్తు, నేరాల నియంత్రణ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం వంటి అంశాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి, బైంసా ఏఎస్పీ సాయికిరణ్, డీఎస్పీ శ్రీనివాస్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :