మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు చెల్లించాలి

0చూసినవారు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో సంఘ భవనంలో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా 4వ మహాసభలు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ప్రేమ పావని మాట్లాడుతూ, మధ్యాహ్న భోజన పథకాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం పదివేల వేతనం ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్