వ్యాయామ ఉపాధ్యాయ సంఘం కార్యవర్గం ఎన్నిక

1చూసినవారు
వ్యాయామ ఉపాధ్యాయ సంఘం కార్యవర్గం ఎన్నిక
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదివారం వ్యాయామ ఉపాధ్యాయ ఎన్నికలు ఘనంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో గుగ్లావత్ అంబాజీ జిల్లా అధ్యక్షులుగా, డేవిడ్ బెనహర్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా పార్థసారథి, సాయికుమార్ వ్యవహరించారు. ఎన్నికైన సభ్యులకు పూలమాల, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, భోజన్న, అన్నపూర్ణ వంటి వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you