నిర్మల్ లో యుద్ధ ప్రతిపాదికన పైప్ లైన్ మరమ్మత్తు పనులు

79చూసినవారు
నిర్మల్ లోని ద్యాగవాడ పాత కూరగాయల మార్కెట్ రహదారిలోగత కొంతకాలంగా పైప్ లైన్ లీకేజీ ఉంది. దీంతో రోడ్డుపై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు లీకేజీ గోతి ప్రమాదకరంగా మారింది. నడవలేని స్థితిలో ఉండడంతో తక్షణ మరమ్మతులు చేశారు. బుధవారం ఉదయం నుంచే సదరు రహదారిని మూసివేసి మరమ్మతు పనులను చేపడుతున్నారు.

సంబంధిత పోస్ట్