పేదల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం కృషి

0చూసినవారు
పేదల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం కృషి
కడ్తాల్ గ్రామపంచాయతీలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ గుర్రం రాము అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో, రేవంత్ రెడ్డి ప్రభుత్వం 80 కొత్త రేషన్ కార్డులు, 11 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని తెలిపారు. పేదల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్