రేపు బైంసా పట్టణంలో ప్రజావాణి కార్యక్రమం

1చూసినవారు
రేపు బైంసా పట్టణంలో ప్రజావాణి కార్యక్రమం
భైంసా పట్టణంలో బుధవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల మంగళవారం తెలిపారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎస్పీ భైంసా క్యాంప్ ఆఫీస్ లో నేరుగా ప్రజల అర్జీలు, ఫిర్యాదులు స్వీకరిస్తారు. బైంసా సబ్ డివిజనల్ పరిధిలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :