రంగారెड्डी: RTC బస్సు, టిప్పర్ ఢీ, 20 మంది మృతి

2చూసినవారు
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్-బీజాపూర్ హైవేపై ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీకొనడంతో 20 మంది మరణించారు. ఈ దుర్ఘటనలో 17 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్