నిర్మల్ అదనుపు ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ గా రాథోడ్ రమేష్

1చూసినవారు
నిర్మల్ అదనుపు ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ గా రాథోడ్ రమేష్
నిర్మల్ జిల్లా అదనుపు ఇన్చార్జ్ కలెక్టర్ గా( రెవిన్యూగా) డి ఆర్ వో. రాథోడ్ రమేష్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్ లోని అదునపు కలెక్టర్ ఛాంబర్ లో అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం. జిల్లా ఆదికరులు, రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు, రాథోడ్ రమేష్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్