మొక్కజొన్న బకాయిలు విడుదల చేయాలని వినతి

2చూసినవారు
మొక్కజొన్న బకాయిలు విడుదల చేయాలని వినతి
నిర్మల్ జిల్లాలో పీఏసీఎస్, ఎఫ్ఏసీఎస్, మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన మొక్కజొన్నకు సంబంధించి రూ. 20 కోట్ల బకాయిలు విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డిని నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరి రావుతో కలిసి బుధవారం కోరారు. వెంటనే బకాయిలు చెల్లించాలని వినతి పత్రం అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్