సమస్యలు పరిష్కరించాలని శ్రీహరి రావుకు వినతి

3చూసినవారు
సమస్యలు పరిష్కరించాలని శ్రీహరి రావుకు వినతి
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని కాలనీ వాసులు శనివారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి శ్రీహరి రావుకు తమ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. బీఆర్ఎస్ పాలనలో కాలనీ అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందని, మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. దీనిపై స్పందించిన శ్రీహరి రావు, త్వరలోనే అభివృద్ధి నిధులు మంజూరు చేయించి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :